Sensitizing teachers and students on usage of QR Codes in the textbooks – to increase the usage of DIKSHA in national dashboard – instructions Rc.15025

Samagra Shiksha – SIEMAT –DIKSHA – Sensitizing teachers and students on usage of QR Codes in the textbooks – to increase the usage of DIKSHA in national dashboard – instructions – issued – reg

ఉపాధ్యాయులు చేపట్టాల్సిన చర్యలు:

1. ప్రతి విద్యార్థి రోజుకి వారికిచ్చిన టెస్ట్ బుక్ నందు  కనీసం  రెండు క్యూఆర్ కోడ్ స్కాన చేసి కంటెంట్  వీక్షించ వలసినదిగా సూచించాలి

2. ప్రతి టీచర్ వారానికొకసారైనా ఈ కంటెంట్ క్రియేట్ చేసి దీక్షలో అప్లోడ్ చేయాలి.

3. దీక్ష అప్లికేషన్లు వీక్షించిన కంటెంట్ గురించి ప్రతివారం సబ్మిట్ చేసే స్టేట్మెంట్ లో నమోదు చేయాలి

4. ప్రతిరోజు దీక్ష అప్లికేషన్ అందరూ ఉపాధ్యాయులు మన రాష్ట్రానికి సంబంధించిన గాని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంటెంట్ ని వీక్షించాలి.  వీక్షించిన విషయాలు నోట్ బుక్ లో నమోదు చేసుకోవాలి.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top