మాడ్యూల్ 5- బోధన, అభ్యసన, మూల్యంకనంలో ICTని సమగ్రపరచడం/Integration of ICT in Teaching, Learning and Assessment

మాడ్యూల్ 5- బోధన, అభ్యసన, మూల్యంకనంలో ICTని సమగ్రపరచడం/Integration of ICT in Teaching, Learning and Assessment


❖మాడ్యూల్ - 5 ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. 

కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి.


ENGLISH

Module 5: AP_Integration of ICT in Teaching, Learning and Assessment

https://diksha.gov.in/explore-course/course/do_31313841518437990411524


తెలుగు

మాడ్యూలు 5: బోధన, అభ్యసన, మూల్యంకనంలో ICTని సమగ్రపరచడం

https://diksha.gov.in/explore-course/course/do_31313913983002214413305


𖧞1 వ రోజు ::

6.11.2020 PDF/videos చూడడం


𖧞2 వ రోజు ::

7.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం


𖧞3 వ రోజు:: 

8.11.2020 PDF/videos చూడడం


𖧞 4 వ రోజు ::

9.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం 


𖧞 5 వ రోజు::

10.11.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం


❖ కోర్సు ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top