AP DEECET-2020 Web options

 DEECET-2020 కామన్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ ది 24.11.2020 నుండి 07.12.2020 వరకు జరుగును.


 DEECET-2020 కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ది. 24.11.2020 నుండి 29.11.2020 వరకు ఆన్లైన్ ద్వారా http://apdeecet.apcfss.in, //cse.ap.gov.in వెబ్ సైట్ నందు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకొనవచ్చును. 


సీట్ల కేటాయింపు ది. 30.11.2020 నుండి 01.12.2020 వరకు జరుగును. 


ది.02.12.2020 నుండి అభ్యర్ధులు అలట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును.


 ధ్రువపత్రముల పరిశీలన ప్రభుత్వ డైట్ కళాశాలల నందు ది. 03.12.2020 నుండి 07.12.2020 వరకు జరుగును



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top