* త్వరలో ఉద్యోగులు పెన్షనర్లకు స్మార్ట్ హెల్త్ కార్డులు
* స్మార్ట్ కార్డ్ పొందడానికి లాగిన్ లో వివరాలు అప్డేట్ చేయాలి
ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు పెన్షనర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయడం జరిగింది వాటి స్థానంలో నూతనంగా స్మార్ట్ హెల్త్ కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ స్మార్ట్ హెల్త్ కార్డు పొందడానికి కి ఉద్యోగులు పెన్షనర్లు వారి మీద ఆధారపడిన వారు తప్పనిసరిగా బ్లడ్ గ్రూప్ వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది. వారం రోజుల పాటు హెల్త్ కార్డు లో వివరాలు అప్డేట్ చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది కావున ఈ సమయం లోపు మీ వ్యక్తిగత లాగిన్ లోకి లాగిన్ కాబడి హెల్త్ కార్డు లో ఉన్న వివరాలు సరిచూసుకొని బ్లడ్ గ్రూపు నమోదు చేయవలసి ఉంటుంది ఫోటో సరిగా లేకపోతే ప్రస్తుతం ఫోటో కూడా అప్డేట్ చేసుకుని అవకాశం ఉన్నది మనము ఐదు సంవత్సరాల కిందట ము హెల్త్కార్డులు పొంది ఉన్నాము కావున చిన్నపిల్లలు ఇప్పుడు పెద్ద వారవుతారు కావున వారి ఫోటోలు నూతనంగా అప్డేట్ చేయవలసి ఉంటుంది..
మీ కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూపు తెలియనట్లైతే వెంటనే బ్లడ్ గ్రూపు పరీక్షించుకొని అప్డేట్ చేసుకోగలరు
ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/HfofPT9zgm6FfBJ3Cy3Iu7



Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment