బదిలీల కౌన్సెలింగ్ లో భాగంగా ముందుగా నిర్వహించే డెమో రేపు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, పాఠశాల విద్య వారు తెలియ చేసినారు*

ప్రిన్సిపల్ సెక్రటరీ , పాఠశాల విద్యా శాఖ , ఆం ప్ర  ప్రభుత్వం వారు ది.30.11.2020 న 2.30 pm కి వెబ్ కౌన్సిలింగ్ డెమో ని webex ద్వారా నిర్వహించాలని నిర్ణయించినందున ......

తగు ఏర్పాట్లు చేయవలసిందిగా IT సెల్ వారికి

మరియు

అన్ని ఉపాధ్యాయ సంఘాలను webex లో జాయిన్ అయ్యేందుకు సమాచారమీయాలని ఆ & I సెక్షన్ వారికి సూచిస్తూ DSE AP వారి కార్యాలయం  నోట్ విడుదల చేసింది

 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers
Promotion Lists Softwares
FA & SA Marks Entry
SA-2 Key Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top