నవంబర్ 2వ తేదీ నుండి 9వ, 10 వ తరగతుల పిల్లలకు పాఠశాలలో ప్రారంభించడం జరిగింది అయితే పిల్లల తక్కువగా పాఠశాలకు హాజరు అవడం వల్ల సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల తో పిల్లల ఇళ్లకు వెళ్లి వారి వివరాలు సేకరించి పాఠశాలకు హాజరు కాకపోవడం గల కారణాలను గూగుల్ ఫారం ద్వారా ఎస్సీఈఆర్టీ వారికి సమర్పించాల్సి ఉంటుంది ఈ సర్వే నవంబర్ 17 వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది సర్వే కి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
విద్యా ఉద్యోగ సంబంధించిన సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/JOW15BAOxbkAIbBmzUCIhB


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment