Conduct of Base Line Test 2020 for Classes IX & X on 16.11.2020 - Certain Instructions Rc.716 Dt:5.11.20

 School Education – SCERT, AP- Conduct of Base Line Test 2020 for Classes IX & X on 16.11.2020 - Certain Instructions – Issued

9,10 తరగతుల విద్యార్ధులకు 16-11-2020 నాడు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల చేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు

#16.11.20 న 9 10 తరగతుల విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహిస్తారు

#SCERT వారు ప్రశ్నపత్రం రూపొందిస్తారు

# 60 మార్కులకు పరీక్ష ఉంటుంది

# అన్ని సబ్జెక్టుల కి కలిపి ప్రశ్నపత్రం ఉంటుంది

#NS 5 +PS 5 కలిపి 10 మార్కులకు పరీక్ష ఉంటుంది

# పరీక్ష పూర్తయిన అనంతరం మూల్యాంకనం చేసి మార్కులు వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది

# ప్రశ్నపత్రం బహుళైచ్చిక ప్రశ్నలు లో ఉంటుంది

Download Proceeding Copy


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top