విద్యార్థులు తక్కువ హాజరు కావడానికి గురించి సర్వే - సర్వే చేయాల్సిన Google Link

డైరెక్టర్, ఎస్.సి.ఆర్.టి, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ప్రొసిడింగ్స్ ప్రకారముపాఠశాలలు 02-11-2020 న ప్రారంభించబడినవి. కాని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని గమనించబడింది. అందువల్ల, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుండి విద్యార్థులు తక్కువ హాజరు కావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులతో 9 మరియు 10 వ తరగతి విద్యార్థుల కోసం ఒక సర్వే నిర్వహించవలెను. క్రింది గూగూల్ ఫారమ్ నందు ది 17-11-2020 లోపు నింపవలెను.కావున మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాధమిక/ ప్రాధమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను ఇందుకు వినియోగించి సర్వేను అతి జరూరు గా పూర్తి చేయవలసినదిగా సూచించడమైనది.

సర్వే చేసిన ఉపాధ్యాయులు ఇటువంటి గూగుల్ ఫారం ద్వారా  సేకరించాలి

గూగుల్ ఫారమ్ లింక్ 

 https://forms.gle/oTDyAZbxUA8jUUws6

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers
Promotion Lists Softwares
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top