శ్రీ దేవానంద రెడ్డి గారి సూచనలు.... JD సర్వీసెస్(FAC)
9000 కంపల్సరీ, 16000 రిక్వెస్ట్ ట్రాన్సఫర్స్ కోసం మొత్తం 25000 అప్లికేషన్స్ వచ్చాయి.
చివరి తేదీ 16.11.2020, పొడిగింపబడదు.
కంపల్సరీ ట్రాన్సఫర్ వారు తప్పనిసరిగా అప్లై చెయ్యాలి.
సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో తప్పులుంటే డిలీట్ చేసి మరలా అప్లై చెయ్యాలి.
పాస్స్వర్డ్, Spouse, క్యాటగరీ మొదలగు సమస్యలు ఉంటే జిల్లా ట్రాన్సఫర్స్ టీం ని సంప్రదించండి.
MEO/ HM అప్లికేషన్ వెరిఫై చేసి వారి లాగిన్ లో confirm చెయ్యాలి.
వెరిఫికేషన్ టైం లో ఏవైనా తప్పులు దొరికితే ఆ అప్లికేషన్ ని రిజెక్ట్ చెయ్యవచ్చు.
అలా ఎవరిదైనా MEO HM రిజెక్ట్ చేస్తే మరలా అప్లై చెయ్యడానికి 16వ తేదీ తర్వాత కూడా అవకాశం ఇస్తారు.
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JOW15BAOxbkAIbBmzUCIhB


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment