SBI Notification -2020

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్రింది  అప్రెంటిస్ నియామకానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు



మొత్తం పోస్టులు:8500

విద్యార్హతలు: 31.10.2020  నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు చేసే విధానం: ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

రాత పరీక్ష: జనవరి 2021లో ఉండవచ్చు

దరఖాస్తులు ప్రారంభం: 20.11.20

దరఖాస్తు ముగింపు తేదీ:10.12.2020

Notification: Click Here

విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/EKOw3eeOJhvGtbHh2rHfui

దరఖాస్తు చేసుకున్న వెబ్ సైట్లు:

Candidates will be required to register themselves online through website https://nsdcindia.org/apprenticeship 

https://apprenticeshipindia.org 

http://bfsissc.com

 https://bank.sbi/careers 

https://www.sbi.co.in/careers




Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top