Teachers Transfer Online Application

ఉపాధ్యాయ బదిలీలు
★ బదిలీల దరఖాస్తు నిమిత్తం ఉపాధ్యాయుల ఐ.డి లకు లింక్ అయినా మొబైల్ నంబర్లకు పాస్వర్డ్ వస్తున్నాయి. 

★ వాటిని వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఆ పాస్వర్డ్ ద్వారానే బదిలీల దరఖాస్తును ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

★ Transfers 2020 Online Applications is started and site is working

★ Apply Transfer online from this below link direct

ఓకే స్టేషన్ లో III కేటగిరీ లో  లాంగ్ స్టాండింగ్  గా  8సం,, లకన్నా ఎక్కువచేసినా కూడా వారికి మాక్సిమమ్ (8×3=24) పాయింట్స్ మాత్రమే వస్తున్నాయి.... గమనించగలరు



Station Points విషయంలో సీలింగ్ ఉంది!

Cat IV-40.

Cat III-24.

Cat II-16.

Cat I-8.

విద్యా ఉద్యోగ సమాచారం కోసం కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/EsWoKKN2VOkHuieGpWiL55

బదిలీల అప్లికేషన్ ను online చేయుటకు ముందు మాన్యువల్ గా పూర్తి  చేసుకోవడానికి ఉపయోగపడే  పి‌డి‌ఎఫ్ ఫైల్

Download Application


Click Here Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top