ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యాసంస్థలలో, తాత్కాలిక ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నియమకానికి పత్రికా ప్రకటన

 ☀️ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యాసంస్థలలో, తాత్కాలిక ప్రాతిపదికన 17 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల

నియమకానికి పత్రికా ప్రకటన 18.12.2020 నాడు ఇవ్వటం జరిగింది.


☀️దీనిలో భాగంగా 29.12.2020 నాడు

వాక్ ఇన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ జరుగును


☀️కొన్ని పరిపాలనా కారణాల వలన వాక్ ఇన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ బదులుగా పూర్తి స్థాయి పరీక్ష

నిర్వహించు విధంగా నిర్ణయించ బడింది.


☀️పరీక్ష తేదీ అభ్యర్ధులకు పత్రికాముఖంగాను  www.apswreis.info

వెబ్ సైట్ ద్వారాను తెలియచేయబడుతుందికావున అభ్యర్ధులు గమనించగలరు



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top