న్యూఇయర్‌ సందర్భంగా తన యూజరట్లకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ.. దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా.. ఇక ఫ్రీ

 న్యూఇయర్‌ సందర్భంగా తన యూజరట్లకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తూ.. దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కు కాల్ చేసినా.. ఇక ఫ్రీ అని ప్రకటించింది.ట్రాయ్ ఆదేశాల మేరకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జ్‌లకు(ఐయూసీ) 1 జనవరి 2021 నుంచి స్వస్తి పలకనుండటంతో.. మళ్లీ తమ నెట్‌వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకూ ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చని జియో స్పష్టం చేసింది.. జియో నెట్‌వర్క్‌లో ఆన్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఎల్లప్పుడూ ఉచితం అని కంపెనీ ప్రకటించింది.. జియో నుండి దేశంలోని ఎక్కడైనా, ఏ నెట్‌వర్క్‌కైనా ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ 2021 జనవరి 1 నుండి ఉచితం తెలిపింది.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సాధారణ భారతీయుడిని కూడా లబ్ధిదారునిగా మార్చాలనే నిబద్ధతపై జియో నిలుస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top