ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ సైట్ నందు నూతన మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ. ఉపాధ్యాయులందరూ బదిలీలు దరఖాస్తు చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకున్న ఉపాధ్యాయులు ఏమైనా మార్పులు చేర్పులు చేయదలచుకున్నవారు వారి వెబ్ ఆప్షన్స్ Edit/ Modify చేసుకొనుటకు 16.12.2020 తేదీన రెండు గంటల నుండి అవకాశం కల్పిస్తున్నట్లు వెబ్సైట్లు పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment