2021: ఏపీలో 22 సాధారణ.. 18 ఐచ్ఛిక సెలవులు
అమరావతి: 2021 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సంవత్సరంలో 22 సాధారణ, 18 ఆప్షనల్ సెలవులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవుల జాబితాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ప్రకటన జారీ చేశారు.
0 comments:
Post a Comment