KNOW YOUR SANCTION ORDER - House Site Sanction Order Copy

KNOW YOUR SANCTION ORDER - House Site Sanction Order Copy Download Link With Aadhar Number

మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి హౌస్ సైట్ Sanction కాపీ డౌన్లోడ్ 



వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు

రాబోయే 4 సం|| లలో 30 లక్షల ఇళ్ళు నిర్మాణం. 

మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం , ప్రాజెక్టు వ్యయము 27,000 కోట్లు (2020),

రెండవ విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2021). 

రాష్ట్ర ప్రభ్వుతంచే పట్టాలు మంజూరు చేయబడ్డ పేద లబ్దిదారులందరికి ఈ పథకము ద్వారా గృహ నిర్మాణం.

నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి రివర్స్ టె‍ండరింగ్ ద్వారా లబ్దిదారులకి సరఫరా..

లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కలుగచేయుట.


Click Here to Download House Site Sanction Order Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top