ఉపాధ్యాయులు Web options నమోదు చేసుకునే చివరితేదీ 17.12.20

 ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు రిలీజ్ అయ్యి web options నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం అప్పుడు నమోదు చేసుకొనుటకు మరొకరోజు గడువు పెంచిన పాఠశాల విద్యాశాఖ



     Web options నమోదు చేసుకొనుటకు గడువు 17.12.20 వరకు పెంచుతున్నట్లు బదిలీలకు సంబంధించిన వెబ్ సైట్ నందు పేర్కొన్నారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top