నిర్దేశిత సమయంలో web options అసలు పెట్టుకోలేనివారు మరియు partial గా పెట్టుకున్న వారు సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో option submit చేసుకోవచ్చు

 *✨ పత్రికా సమాచారము


★ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి తెలియజేయునది ఏమనగా..


★ ది.18.12.2020 అర్ధరాత్రి తో బదిలీ కొరకు web options పెట్టుకొనుటకు సమయము ముగిసినది. 


★ ఈ నిర్దేశిత సమయంలో web options అసలు పెట్టుకోలేనివారు మరియు partial గా పెట్టుకున్న వారు, సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి

కార్యాలయంలో option submit చేసుకోవచ్చును. 


★ ఈ నెల 21 మరియు 22 తేదీలలో అసలు web options

పెట్టనివారు తప్పనిసరిగా పెట్టవలెను. 


★ తదుపరి ఈ నెల 23 నుండి 30 వ తేదీవరకు partial గా web options పెట్టినవారు submit చేసుకొనవచ్చునని, 


★ దీని కొరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారి వారు ఆదేశించడమైనది.జిల్లా విద్యాశాఖాధికారి,

తూ. గో. , కాకినాడ


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top