ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు
వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నామన్న హైకోర్టు
పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ పిటిషన్ వేసిన ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్
హైకోర్టులో ఎస్‌ఈసీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అశ్వినీకుమార్
ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి ఉందన్న ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది
కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment