ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

 జనవరి 23 : నోటిఫికేషన్‌ జారీ


25 - అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ

27 - నామినేషన్ల దాఖలుకు తుది గడువు

28 - నామినేషన్ల పరిశీలన

29 - నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన

30 - ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం

31 - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల

ఫిబ్రవరి 5 - పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.


Download Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top