మహిళల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు - ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం

 మహిళల కోసం ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టీసీ ఎంపిక చేసిన రూట్లలోనే ఈ బస్సులు నడవనున్నాయి. తొలుత విజయవాడ-హైదరాబాద్ మధ్య మహిళల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును అధికారులు ప్రయోగాత్మకంగా నడపనున్నారు. 



▪️ఈ బస్సు ప్రతీ శుక్రవారం రాత్రి 11.58 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరుతుంది. 


▪️ ప్రతీ ఆదివారం రాత్రి 10.20 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఉంటుంది. 


▪️ఈ బస్సుకు ముందుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top