Health & Family Welfare Department Recruitment of Staff Nurse Posts

గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా భారతదేశం లో ఉన్న ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు


Health & Family Welfare Department Recruitment of Staff Nurse Posts

▪️ మొత్తం పోస్టులు:700

▪️ పోస్ట్ పేరు: స్టాఫ్ నర్స్

▪️ దరఖాస్తులు ప్రారంభం: 01.01.2021

▪️ దరఖాస్తులు సమర్పించాలని చివరి తేదీ:21.01.21

▪️ విద్యార్హతలు: అభ్యర్థి GNM, ANM, FHW, BSc (Nursing) ఉత్తీర్ణత కావాలి

▪️ జీతం:Rs.31340/-

అభ్యర్థులను ఎంపిక చేసే విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు చేసుకునే విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ క్రింది లింక్ ద్వారా మీ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూపు లో చేరండి https://chat.whatsapp.com/DVFtgT10jNo1QX4IghbLzp

Online Application:

Notification Click Here to Download

Click Here to Apply


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top