ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున .. 11-01-2021 న అమ్మఒడి కార్యక్రమం అమలుకు పాఠశాలలకు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు
రేపే జగనన్న అమ్మ ఒడి
* రేపు అనగా ది. 11/01/2021 సోమవారం జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం యధావిధిగా జరుగుతుంది.
* ఎన్నికల కమిషన్ జగనన్న అమ్మ ఒడి కి పర్మిషన్ మంజూరు చేసింది.
* అయితే ఇప్పుడే CSE వారు R. C No. 27/2020 Dt. 10/01/2021 విడుదల చేశారు.
* దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దానికి లోబడి మాత్రమే " అమ్మ ఒడి " కార్యక్రమం నిర్వహించాలి.
* గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ ఒడి కార్యక్రమం లో కేవలం పాఠశాల సిబ్బంది మాత్రమే పాల్గొనాలి.
* స్థానిక రాజకీయ నాయకులను ఎవరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయకూడదు.
విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/CowqlKsGrQ27bSoDlUIxBz
0 comments:
Post a Comment