Releaving Letter & Joining Letter

ఉధ్యాయులు తమ transfer కి తగ్గట్టు Relieving and Joining Letters to DDO  అన్నీ కేవలం ఒక్క నిమిషంలో మన మొబైల్ లో కింది webpage Open చేసి తమ Employee ID enter చేస్తే తయారవుతాయి. ఈ PDF copy  లని Download చేసుకొని Print తీసుకోవచ్చు


పెన్ను పేపర్ పట్టి Relieving and Joining Requesting Letters రాసుకునే కంటే  ఒక్క నిమిషంలో మన mobile లోనే ఇప్పుడు కావలసిన letters ని కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి కేవలం మన మన Employee ID Enter చేసి తయారు చేసుకోవచ్చు, pdf download చేసుకోవచ్చు


https://ebadi.in/transfers/forms/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top