Release of Transfer Orders - Certain instructions from CSE ,Rc.13029,Dt.13/1/2021
కింది లింక్ లో మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి...
LFL HM డౌన్లోడ్ అవుతున్నాయి. .
రోజు generate అయిన LFL HM Transfer orderలో
🔷ఈ రోజు జనవరి 13న Transfer orders పొందినవారు ఈ రోజు జనవరి 13 సాయంత్రమే Relieve అయ్యి వెంటనే అనగా(జనవరి 14 FN)న New school లో Join అవ్వాలని Transfer order లో ఉన్నది.
🔷వరిని వెంటనే Relieve చేయమని MEO /HM లకు ఆదేశాలు ఇవ్వటమైనది.
🔷New school లో సేవలు essential కాకపోతే Needy school లో వీరి సేవలు వాడుకొంటామని కూడా Transfer order లో ఉన్నది.
🔷Appealsను Join అయిన తర్వాత Submit చేయాలి.
🔷బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు వెంటనే బదిలీ చేయబడిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని,
🔷బదిలీ ఉత్తర్వులు న్యాయస్థానాల తుదితీర్పునకు లోబడి ఉంటాయని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్న పాఠశాల విద్యాశాఖ
0 comments:
Post a Comment