తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా లో అంగన్వాడి టీచర్లకు మరియు మినీ అంగన్వాడి టీచర్లకు, ఆయా పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది
విద్యార్హత: పదో తరగతి
దరఖాస్తులు ప్రారంభం: 04.01.21
దరఖాస్తులు ముగింపు తేదీ:15.01.21
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది
మొత్తం ఖాళీలు:200
Click Here to Download Notification
Online Application: Click here to apply
0 comments:
Post a Comment