బడ్జెట్ టాప్ 10 పాయింట్స్

 ®️బడ్జెట్ టాప్ 10 పాయింట్స్..


®️1. నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఇది 9వ బడ్జెట్ 


®️2. ఎకానమీ సర్వైవల్ నుంచి రివైవల్ దిశగా ఉండేలా పద్దులు


®️3. 11ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది 


®️4.మౌలికం,హెల్త్ కేర్ రంగాలకు అదనంగా 15శాతం కేటాయించే అవకాశం 


®️5.రానున్న 4 ఏళ్లలో జీడీపీలో నాలుగు శాతం వరకూ హెల్త్ కేర్ కు కేటాయించే అవకాశం. ఇందుకోసం 1శాతం హెల్త్ ట్యాక్స్ అదనంగగా పడే అవకాశం ఉంది. 


®️6.కార్పొరేట్ సెక్టార్ పన్నుల రాయితీలు కోరుకుంటున్నారు. భారం కూడా తగ్గించాలని వేడుకుంటున్నారు Also Read - 2021 బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం 


®️7.GST రికార్డు స్థాయిలో వసూళ్లు ఉన్న నేపథ్యంలో కొత్త పన్నులు వేయరని సంకేతాలు 


®️8.గత ఏడాది 2లక్షల కోట్లు డిజిన్విస్టెమెంట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ 10శాతం కూడా చేరుకోలేదు. దీనిపై ప్రధానంగా ద్రుష్టి పెట్టే ఛాన్స్. 


®️9.బ్యాంకింగ్, మైనింగ్, ఎనర్జీ రంగాల్లో స్టేక్ విక్రయాలకు ప్రాధాన్యం. 


®️10.వ్యాక్సినేషన్ దేశం మొత్తం ఫ్రీగా ఇస్తారా లేదా అన్నది బడ్జెట్ లో స్పష్టత లేదు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top