పెన్ను, పేపర్ లేకుండానే జనాభా లెక్కలు.....

పెన్ను, పేపర్ లేకుండానే లెక్కలు.....


2021లో జనాభా లెక్కలను పూర్తి డిజిటల్‌గా నిర్వహించ నున్నారు. దేశ చరిత్రలో తొలి సారిగా కాగిత రహితంగా జనగణన జరగనుందని చెప్పిన నిర్మలా సీతారామన్.. మొబైల్ యాప్ ద్వారానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేసే దిశగా ఈ ప్రయాణం దోహదం చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుత బడ్జెట్‌లో ఇందుకోసం రూ.3768 కోట్లను కేటాయించారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers
Promotion Lists Softwares
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top