ఎన్నికల విధులలో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అన్నిచోట్లా ఓకేవిధంగా ఉండేట్లు రెమ్యునరేషన్ చెల్లించవలసిన వివరములు

ఎన్నికల విధులలో పాల్గొన్న ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అన్నిచోట్లా ఓకేవిధంగా ఉండేట్లు రెమ్యునరేషన్ చెల్లించవలసిన వివరములు

👉 _రిటర్నింగ్ ఆఫీసర్, స్టేజ్ 1 మొత్తం అన్ని రోజులు కలిపి ఏక మొత్తం 1,600/- మాత్రమే._

(వీరు కనీసం 5 నుండి 6 రోజులు ప్రతిరోజూ కేటాయించిన గ్రామంకు వెళ్లి నామినేషన్లు ఫైనల్ అయ్యేవరకు విధులు నిర్వహించారు)_

👉 _రిటర్నింగ్ ఆఫీసర్, స్టేజ్-2 మొత్తం  ఏకమొత్తం గా ₹1,000 /- మాత్రమే_

(వీరు కూడా వారం రోజులు రోజూ వెళ్లి పి.ఎస్.ల పరిశీలన, ఏర్పాట్లు,  పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు, ఉప సర్పంచ్ ఎన్నిక, ధ్రువపత్రాలు జారీ, మెటీరియల్ చివరకు అప్పగించే వరకు విధులు నిర్వహించారు)

👉 _పి.ఓ. లకు రోజుకు @350/-చొప్పున ట్రైనింగ్, పోలింగ్ రోజులకు_

4 రోజులైతే - 1400/-

3 రోజులైతే - 1050/-

( కొన్ని చోట్ల ఒక ట్రైనింగ్ క్లాస్ మాత్రమే ఇచ్చి 1050/- చెల్లించారు)stu

👉 _ఏపీవో లకు  రోజుకు @ 250/- చొప్పున 4 రోజులైతే @1000/-;_

3 రోజులైతే @ 750/- చెల్లించాలి. 

👉 _ఓ.పి.ఓ.లకు రోజుకు @250/- చొప్పున చెల్లించాలి._

👉 _పోలింగ్ రోజున మరియు కౌంటింగ్ రోజున @150/- లు అల్పాహారం, భోజన ఖర్చులు పెట్టాలి/చెల్లించాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top