ఎయిడెడ్ పాఠశాలల ఆడిట్ పై నివేదిక కోరిన పాఠశాల విద్యాశాఖ

 ఎయిడెడ్ పాఠశాలల ఆడిట్ పై నివేదిక కోరిన పాఠశాల విద్యాశాఖ

పాఠశాల విద్యా శాఖ ఎయిడెడ్  యాజమాన్యంలో ఉన్న ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఆడిట్ జనవరి 31వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ ఇచ్చిన గడువు లోపు కేవలం 25 పాఠశాల మాత్రమే ఆడిట్ పూర్తి చేయడం జరిగింది. ఆడిట్ పూర్తి చేయని పాఠశాలల జాబితా విద్యా సంచాలకులు వారు  నివేదిక ద్వారా కోరడం జరిగింది.



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top