స్కూల్ టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్ - సంయుక్త ఖాతా

 స్కూల్ టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్ - సంయుక్త ఖాతా


① ప్రధానోపాధ్యాయులు


② తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్..


③ గ్రామ/వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్..

లతో సంయుక్త ఖాతాను ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

స్కూల్ టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్ జాయింట్ అకౌంట్


❖ యాక్షన్ ప్లాన్ నందు పేర్కొన్న సూచనల ప్రకారం...


⊹ ఫిబ్రవరి 7 వతేదీలోపు టాయిలెట్ మెయింటినెన్స్ కమిటీ,


⊹ టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్ జాయింట్ అకౌంట్ ను ఫిబ్రవరి 10 లోపు ఏర్పాటు చేసుకోవాలి.


⊹ టాయిలెట్స్ డేటాను ఫిబ్రవరి 7లోపు,


⊹ ఆయా వివరారాలను, ఫోటోలను ఫిబ్రవరి 15 లోపు ఆప్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top