'సందేశ్‌' పేరుతో ప్రభుత్వ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించనున్న ప్రభుత్వం

 సందేశ్‌' పేరుతో ప్రభుత్వ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా రూపొందించనున్న ప్రభుత్వం



సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సొంతమైన ప్రముఖ మేసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ కు భారీ షాకిచ్చేలా కేంద్రం పావులు కదుపుతోందా అంటే అవుననే అనిపిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రభుత్వం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. సందేశ్‌ పేరుతో ఆవిష్కరించ నున్న ఈ యాప్‌ టెస్టింగ్‌ ప్రక్రియిను ఇప్పటికే మొదలు పెట్టింది.ఇందులో భాగంగా ప్రస్తుతం ఈ యాప్‌ ప్రభుత్వ అధికారులకు మాత్రమే పరీక్షకు అందుబాటులో ఉంచింది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top