హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ECIL Recruitment Notification Technical Officers@650 Posts
▪️ మొత్తం పోస్ట్లు:650
▪️ పోస్ట్ వివరాలు: టెక్నికల్ ఆఫీసర్
▪️ విద్యార్హత: B.Tech.
▪️దరఖాస్తు విధానము:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
▪️దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 06, 2021.
▪️దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 15, 2021.
Notification: Click Here
Online Application: Click Here to Apply
0 comments:
Post a Comment