హెచ్‌ ఆర్‌ ఎం ఎస్, మరియు డి డి ఓ రిక్వెస్ట్ ద్వార పే బిల్ జనరేషన్ 31.03.2021 నాటికి నిలిపివేయబడతాయి

 * ఈ ఎస్‌ ఆర్ త్వరగా పూర్తి చేయాలి

*HCM మాడ్యూల్ ద్వారానే బిల్స్ చేయబడతాయి

డి డి ఓ లు ఎటన్షన్: హెచ్‌ ఆర్‌ ఎం ఎస్,  మరియు  డి డి ఓ రిక్వెస్ట్ ద్వార పే బిల్ జనరేషన్ 31.03.2021 నాటికి నిలిపివేయబడతాయి. అందువల్ల అందరు డిడిఓలు ఇచ్చిన అప్లికేషన్‌లో ఈ ఎస్‌ ఆర్ / సర్వీస్ రూల్స్ డేటాను వెంటనే అప్‌లోడ్ చేయమని కోరండి .    వెంటనే వారు హెచ్‌సిఎం మాడ్యూల్‌కు తరలించబడతారు.....           


              చివరి నిమిషంలో రష్ మరియు అసౌకర్యాన్ని నివారించండి ......

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top