విద్యార్థుల పాదాల కొలతలు April 7 లోపు HM login లో నమోదు చేయాలి

 సమగ్ర శిక్షా - ‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు. 

                                  అందరు   మండల విద్యా శాఖాధికారులకు తెలియజేయునది ఏమనగా 2021 -22 విద్యా సంవత్సరానికి గాను  ‘జగనన్న విద్యాకానుక’ విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా  బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను  సెంటీ మీటర్లలో మాత్రమే సేకరించి - నమోదు చేయుట కొరకు చివరి తేదీ: 06.04.2021 కావున తగిన భాద్యత వహించి సత్వరమే ఈ కార్యక్రమాన్ని  పూర్తి  చేయవలసినదిగా  తెలియజేయటమైనది 

గమనిక:

                    సర్క్యులర్ కాపీ ను మొత్తం చదివిన తరువాత మాత్రమే ప్రధానోపాద్యాయులు పాదాల కొలతలను https://cse.ap.gov.in/  నందు నమోదు చేయాలి.ఈ  కార్యక్రమం  లో సి‌ఆర్‌పి లు, పి‌టి‌ఐ లు, పి‌డి లు , స్థానిక సిబ్బంది ప్రధానోపాద్యాయుల  కు సహకరించి త్వరిత గతిన పూర్తి చేయాలి. సకాలంలో పూర్తి' చేయనిచో ప్రధానోపాద్యాయులే పూర్తి భాధ్యులు అగుదురు. 


    - జిల్లా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినటర్

  కొలతలు నమోదు చేసే వెబ్ సైట్ 

Guidelines Copy

  https://cse.ap.gov.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top