ఈ ఎస్ ఆర్ అప్లోడ్ చేసే నాటికి సంపాదిత సెలవు అర్థ వేతనపు సెలవు బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలి



* బ్యాలెన్స్  సరిగా లేకపోతే STO పరిధిలో రిజెక్ట్ చేస్తారు చేస్తారు

* అప్లోడ్ చేసే నాటికి బ్యాలెన్సు సరిపోవాలి

(ఆంధ్ర టీచర్స్ ) ఉద్యోగులు ఉపాధ్యాయులు సంబంధించిన ఎస్ ఆర్ పని దాదాపు చివరి దశకు చేరుకున్న సంగతి అందరికి తెలిసిందే SR DDO లెవెల్ లో ఉద్యోగుల EL, AND HPL  BALANCE అప్లోడ్ చేసిన తేదీ నాటికి  కరెక్టుగా గా ఉండాలి. కరెక్ట్ గా లేనిపక్షంలో STO పరిధిలో లో వెరిఫికేషన్ చేసే సమయంలో రిజెక్ట్ చేస్తారు. 

    DDO లెవెల్ లో AUTHANTIFICATIONఅయిపోగానే STO లెవెల్ కు వెళుతుంది EL  HPL BALANCE సరిగా TALLY కాకపోతే REJCT చేయటం జరుగుతుంది అలా రిజెక్ట్ అయినా వారు DDO స్థాయిలో రి ఓపెన్ చేసుకుని సరిచేసుకునే అవకాశం ఉన్నది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top