ఆన్లైన్ బోధన గురించి సర్వే

* ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయ సేకరణ

*CIET, NCERT వారు ఆధ్వర్యంలో సర్వే       ( ఆంధ్ర టీచర్స్)  కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు పాఠశాలలన్నీ కొన్ని నెలల పాటు మూసివేయడం జరిగింది. ఇలాంటి సమయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు బోధన చేసి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆన్లైన్ బోధన గురించి ఎన్ సి ఆర్ టి వారు, CIET వారు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నుండి వారి యొక్క అభిప్రాయాన్ని గురించి తెలుసుకోవడానికి సర్వే చేపట్టారు. ఈ సర్వే ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో అందుబాటులో కలదు.

             ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వేలో పాల్గొనాలి అలాగే వారి పాఠశాలలో ఉన్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అభిప్రాయాలు గూగుల్ ఫారం లో ఉపాధ్యాయులు నమోదు చేయించాలి. ఈ సర్వే ని మానిటర్ చేయడానికి జిల్లావ్యాప్తంగా స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యులును నియమించడం జరిగింది.

Proceeding Copy

Google Forms:

Questionnaire for Students: https://forms.gle/rtEUY88WVWcgnb8d6

Questionnaire for Teachers: https://forms.gle/7ivYmthe6aj7tJiW8

Questionnaire for Parents: https://forms.gle/y6By2ZVftTJehZKJ8

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top