ESI Hospitals Recruitment of Staff Nurse, Lab Technicians & ECG Technicians

 ఆంధ్రప్రదేశ్లోని ఈ ఎస్ ఐ హాస్పిటల్ నందు ఉద్యోగాల నియామకానికి అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.



▪️మొత్తం పోస్టులు101

▪️భర్తీ చేసే పోస్టులు:స్టాఫ్ న‌ర్సు, ల్యాబ్ టెక్నీషియ‌న్, ఈసీజీ టెక్నిషియ‌న్‌.

అర్హత :

స్టాఫ్ న‌ర్సు : ఇంట‌ర్మీడియ‌ట్‌తో పాటు జ‌న‌ర‌ల్ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైఫ‌రీలో డిప్లొమా, బీఎస్సీ(న‌ర్సింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఏపీ న‌ర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియ‌న్‌ : ప‌దో త‌ర‌గ‌తితోపాటు రెండేళ్ల డిప్లొమా (మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

ఈసీజీ టెక్నిషియ‌న్: ఇంట‌ర్మీడియ‌ట్‌తోపాటు ఆరు నెల‌ల‌కు త‌గ్గ‌కుండా ఈసీజీ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.


వేతనం : స్టాఫ్ నర్స్ ,ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు నెలకు రూ. 17,500 -

ఈసీజీ టెక్నీషియన్ కు Rs.12000 జీతం

▪️ఎంపిక విధానం:అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

▪️ద‌ర‌ఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-

దరఖాస్తులకు ప్రారంభతేది:మార్చి 17, 2021.

దరఖాస్తులకు చివరితేది:మార్చి 31, 2021.

▪️దరఖాస్తులు పంప‌డానికి చిరునామా:The Director, Insurance Medical Services, Government of Andhra Pradesh, Kesineni Venkaiah Nagar, 100ft Road New Autonagar Road, Enikepadu, Vijayawada, 521108.

Official Website:Click Here

Notification and Application: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top