మార్చి జీతాలకు eSR కు లింక్ లేదు గత సంవత్సర కాలంగా ఉపాధ్యాయులు అందరూ ఈ ఎస్ ఆర్ పని పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మార్చి నెల జీతాల ఈ ఎస్ ఆర్ పూర్తిచేసిన వారికి మాత్రమే జీతం బిల్లు చేస్తారని అనుకున్నారు. 100% ఉద్యోగులు ఈ ఎస్ ఆర్ పూర్తి చేయకపోవడం వల్ల ప్రస్తుతానికి ఆ పని వచ్చే నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

   మార్చి నెల జీతాలు బిల్లు చేయటానికి eSR తో లింకు లేదు.కావున DDO లందరూ 2021మార్చి నెల రెగ్యులర్ శాలరీ బిల్లులు మామూలుగా చేసుకోవచ్చు . వచ్చే ఆర్థిక సంవత్సరం  2021-2022 ఆర్థిక సంవత్సరం ఏప్రియల్  నెల నుంచి నూతన విధానం అమలు చేయాలని నిర్ణయించినందున వీలైనంత త్వరగా   DDO లు అందరూ  e SR పూర్తి చేయాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top