Representations of certain Teachers/employees sent to the Hon’ble Public representatives / Principal Secretary to Govt. / Director of School Education directly without following the conduct rules- Certain Instructions Memo:14 Dt:13.03.21

 కొంతమంది ఉపాధ్యాయులు వారి యొక్క సమస్యల మీద డైరెక్ట్ గా గౌరవ ప్రజాప్రతినిధులు కలుస్తున్నారు మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి దరఖాస్తు చేస్తున్నారు ఇది సి సి ఎ రూల్స్ కి వ్యతిరేకం. కావున ప్రాంతీయ విద్యా సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు మీ పరిధిలో ఉపాధ్యాయులు రూల్ నెంబర్ 20, 24 పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Download Proceeding Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top