AP Inter Hall Tickets -2021


ఈ రోజు రాత్రి 9 గంటల నుండి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి 

 కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు(ఏప్రిల్‌ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

ఈ క్రింది లింక్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి

https://bie.ap.gov.in//GetTheoryHallTicketNew.do

Hall Ticket Download ( Roll No /Aadhar No)

Hall Tickets Download Official Link

AP Inter Hall Tickets-2021

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top