బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
Bank of Baroda Recruitment-2021 Recruitment of @511 Executive Posts
జాబ్ : సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, టెర్షరీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రోడక్ట్ హెడ్ , హెడ్, డిజిటల్ సేల్స్ మేనేజర్, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్.
మొత్తం ఖాళీలు :511
అర్హత :ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయస్సు :45 ఏళ్లు మించకూడదు.
ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 35,000 - 80,000/-
ఎంపిక విధానం:విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ / ఇతర ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ. 600/-, మహిళలకి, ఎస్సీ, ఎస్టీలకు రూ.100/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఏప్రిల్ 09, 2021.
దరఖాస్తుకు చివరి తేది:ఏప్రిల్ 29, 2021.
నిరుద్యోగులు వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం APJobs Android app ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=com.infotws.apjobs
Online Application: Click Here
Notification: Click Here
0 comments:
Post a Comment