ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు

 ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 49 మంది తెలంగాణ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద ఉద్యోగులను రిలీవ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


Download Copy

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top