సిటీస్కాన్‌ ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

 కరోనా టెస్టుల సిటీస్కాన్‌ ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీస్కాన్‌ ధరను రూ.3 వేలుగా నిర్ధారణ చేస్తూ జీవో విడుదల చేశారు. సిటీస్కాన్‌ తీసే ఆసుపత్రి, ల్యాబ్‌ వివరాలను కోవిడ్‌ 19 డ్యాష్‌ బోర్డులో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రోగి పేరు, ఫోన్‌ నెంబర్‌, సిటీ స్కాన్‌ ఇమేజ్‌, సైన్‌ చేసిన రిపోర్టు కాపీని డ్యాష్‌ బోర్డులో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top