సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు కొట్టివేత

 సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు కొట్టివేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. దీంతో ఈ నెల 8న యథావిధిగా పరిషత్తు ఎన్నికలు జరుగుతాయి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top