రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి దానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం: విద్యా శాఖ మంత్రి

 కరోనా  పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై సమీక్షా.విద్యార్థుల భద్రత విషయంలో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు విద్యాశాఖ శ్రద్ద తీసుకుంటుంది.కానీ రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి దానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.రాష్ట్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం. https://t.co/PJbbpx3hBK

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి కామెంట్స్....

రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉంది.

 విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు విద్యాశాఖ శ్రద్ద తీసుకుంటుంది.

తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంతకు ముందే షెడ్యూల్ ఇచ్చి ప్రణాళిక రూపొందించి సిద్ధంగా ఉన్నాం.


కానీ రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి దానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం.


రాష్ట్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information


Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top