🅰️🅿️
★ As per instructions of Principal Secretary School Education, the Mid Day meal will be served in schools 10.30 am to 11 am from tomorrow onwards.
★ Please take necessary action and inform all stakeholders..
★ గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల ప్రకారం half day schools కారణంగా విద్యార్థులు అందరికీ ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు మద్యాహ్న భోజనం ( జగనన్న గోరుముద్ద) అందించవలసినదిగా జిల్లాలో గల MEOలు మరియు HM లకు తెలియజేయడమైనది.
0 comments:
Post a Comment