MIG లేఅవుట్ సర్వే అర్హతలు
1) రేషన్ కార్డు ఉండకూడదు
2) టిడ్కో గృహం లబ్ధిదారులు అయి ఉండకూడదు
3) జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు అయి ఉండకూడదు
4) సొంత ఇల్లు కలిగి ఉండకూడదు
5) భర్త పేరు పైన కానీ భార్య పేరు మీద కానీ ఇల్లు కలిగి ఉండరాదు
గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు మేరకు ప్రభుత్వం నిర్ణయించిన సదరు స్థలం యొక్క రుసుము ను సింగిల్ పేమెంట్ లో చెల్లించాల్సి ఉంటుంది.
మీకు కేటాయించిన స్థలం లో మీరు ఇల్లు నిర్మాణం కూడా చెప్పటల్సి ఉంటుంది. కావున అందరూ ఈ విషయం నీ తెలిపి ఇందుకు అంగీకారం తెలిపిన వారి వివరములు గూగుల్ షీట్ లో ఫిల్ చేసి మరియు సదరు అప్లికేషన్ ఫామ్ ను సచివాలయం నుండి తీసుకొని సదరు వ్యక్తి యొక్క వివరములు నింపి,వారి యొక్క సంతకం తీసుకుని మరియు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేయాలి
Note: ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ సమాచారం అందించడం జరుగుతుంది మీరు పూర్తి వివరాలు సంబంధిత అధికారులను నుండి పొంది దరఖాస్తు చేసుకోగలరు
0 comments:
Post a Comment