UDISE+ 2020-21 ఆన్లైన్లో పూర్తిచేసే విధానం

❖ యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

❖ SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది,సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..

❖ తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..



❖ ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.

వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.

❖ ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.

❖ FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.

❖ ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..

❖ యుడైస్ 2019-20 వివరాలు( SECTION 1,2&3)  నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు ..

❖ ఈ కింది క్రమాన్ని అనుసరించండి..

>REPORTS

>UDISE CONSISTENCY..

>SECTION 1-GO

>SECTION 2-GO

>SECTION 3-GO

✦ స్కూల్ లాగిన్ లింక్::-

https://udise.ap.gov.in/UDISE/logout.do


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top