విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులపై సర్వే చేయాలని యోచన.. సర్వే ఫారం

 కోవిడ్ నేపథ్యంలో ఇంటివద్దే ఉంటున్న విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పాలనే దానిపై విద్యాశాఖ కసరత్తు..

★ ఈక్రమంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులపై సర్వే చేయాలని యోచన..

★ 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు.. 

★ స్మార్ట్ ఫోన్,

★ కంప్యూటర్,

★ ల్యాప్ టాప్,

★ టీవీ

★ ట్యాబ్ లు..

★ ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలని నిర్ణయం..

★ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని ఈనెల 29లోగా అందజేయాలని ఆదేశాలు జారీ..

Survey Google Form 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top